Welcome to NFPE Bhimavaram


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " nfpebhimavaram@gmail.com " with your name,email,mobile.

December 10, 2016

బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ని తమకి పోటీగా భావిస్తాయి. కానీ ఆ పోటీని నిజం చేసేదెప్పుడు

  1.  23వ తేదీ నుంచి డబ్బులు బ్యాంకు నుంచి పోస్ట్ ఆఫీసులుకి అందటంలేదు. 
  2.  హెడ్ పోస్ట్ ఆఫీసుల నుంచి ఉప తపాలా కార్యాలయాలకు డబ్బులు అందటంలేదు. 
  3.  ఉప తపాలా కార్యాలయాల నుంచి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులకి డబ్బులు అందటంలేదు. 
  4.  అస్సలు కస్టమర్స్ కి ఏ పోస్ట్ ఆఫీసు నుంచి డబ్బు అందటంలేదు. 
  5.  పోస్ట్ ఆఫీసు ATMs లో డబ్బులు ఉండవు. అసలు ATM డోర్ ఓపెన్ చేసే ఉండదు. 
  6.  బ్యాంకుల నుంచి పోస్ట్ ఆఫీసులు డబ్బులు తెచ్చుకునే పద్దతి మారాలి. 
  7.  RBI లేదా RBI ఏజెన్సీ ద్వారా డబ్బులు పోస్ట్ ఆఫీసులకి సరఫరా చేయాలి. కనీసం హెడ్ పోస్ట్ ఆఫీసులకి అయినా సరఫరా చేయాలి. 
  8.  పోస్ట్ ఆఫీసుల మీద ప్రజలకి ఉన్న నమ్మకాన్ని పోగొట్టకుండా ఉంచాలి అంటే బ్యాంకుల మీద ఆధారపడకూడదు. 
  9.  బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ని తమకి పోటీగా భావిస్తాయి. కానీ ఆ పోటీని నిజం చేసేదెప్పుడు. 
                      ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాలూ, సలహాలు మరియు సూచనలు కామెంట్స్ ద్వారా తెలుపగలరు. 

1 comment:

  1. If we have a cash reserve centre at district head quarters which is directly connected to RBI ,then no need to looking for cash from banks .That will supply cash directly to ho or so.
    Banks never feel post office as compititor why because of infrastructural and technological logging.

    ReplyDelete


Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2016. NFPE BHIMAVARAM. sITE MAINTAINED BY A.ASHOKKUMAR,SPM,RAYAKUDURU-534247


Site is best viewed in Google Chrome. Last updated on 10-Jun-2017